Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో బుధవారం ఆణివార ఆస్థానం జరుగనున్నది. ఈ క్రమంలో మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార స్థానం జరుగనున్నది. ఏటా సౌరమానం ప్రకారం.. దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంతో తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయ బడ్జెట్ లెక్కలు ప్రారంభమయ్యాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనున్నది. ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి.
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్ర్తోక్తంగా జరిగింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథస్�