దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారారు. వాట్ నెక్ట్స్ ఎంటైర్టెన్మెంట్స్ పేరుతో ఓ సంస్థను స్ధాపించి తొలి ప్రయత్నంగా ‘ఇట్లు అర్జున’ పేరుతో ఓ చిత్రాన్ని మొదలుపెట్టారు.
Itlu Arjuna | Newguyintown హ్యాష్ ట్యాగ్‌తో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెన్స్‌కు తెరదించారు మేకర్స్. ఈ చిత్రానికి ఇట్లు అర్జున టైటిల్ ఫిక్స్ చేస్తూ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు.
Venky Kudumula | యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) నిర్మాతగా మారి నిర్మిస్తున్న సినిమా టైటిల్‌ను ఆదివారం నాడు అధికారికంగా ప్రకటించారు.