రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అగమ్యగోచరంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నిశాఖల ఉద్యోగులకు ఒకటో తారీఖునే వేతనాలిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ చెబుతున్న మాటలు ఉత్తవేనని అంగన
చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ ఆటపాటతో విద్యాబుద్ధులు చెప్పేందుకు అంగన్వాడీ కేంద్రాలు కృషి చేస్తున్నాయి. కానీ పౌష్టికాహార లోపం చిన్నారుల ఎదుగుదలకు అవరోధంగా మారుతున్నది.