Prema Vimanam | చిన్న సినిమానా.. పెద్ద సినిమానా..? అని సంబంధం లేకుండా వాటిని ప్రమోట్ చేస్తుంటాడు మహేశ్ బాబు (Mahesh Babu). తాజాగా ఈ స్టార్ హీరో ఓ చిన్న సినిమా (వెబ్ మూవీ)కు సహకారం అందిస్తున్నాడు.
సినీనటి, యాంకర్ అనసూయ ఆదివారం సిరిసిల్లలో సందడి చేసింది. స్థానిక గాంధీచౌరస్తాలోని విశాల షాపింగ్ మాల్లో ఏర్పాటుచేసిన పట్టుశారీస్ అండ్ మెన్స్ ఎత్నిక్ ఫ్లోర్స్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరైంది