Nita Ambani | నీతా అంబానీ తన మెహందీ డిజైన్‌లో రాధా-కృష్ణుల ఫోటోతోపాటు అంబానీ కుటుంబ సభ్యులందరి పేర్లను రాయించుకున్నారు. ఇలా మెహందీలో ప్రియమైన వ్యక్తుల పేర్లను రాసే సంప్రదాయం భారతదేశంలో శతాబ్దాల నాటి నుంచి ఉంది.
Anant-Radhika wedding | అంబానీ దంపతుల ఆనందానికి అవధులు లేవు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతిథులతో కలిసి వాళ్లు డ్యాన్స్ చేశారు. సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు తమ డ్యాన్స్‌తో అలరించారు.
Anant-Radhika wedding | ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరికాసేపట్లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ దంపతులు కాబోతున్నారు. ఈ వివాహ వేడుక చూసేందుకు సినీ తారలంతా తరలివచ్చారు.