Anant-Radhika wedding : ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరికాసేపట్లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ దంపతులు కాబోతున్నారు. ఈ వివాహ వేడుక చూసేందుకు సినీ తారలంతా తరలివచ్చారు. ముంబైలోని ‘జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ (Jio World Convention Centre)’ లో అట్టహాసంగా అంబానీ పుత్రుడి వివాహం జరుగుతోంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబసమేతంగా ఈ విహహ వేడుకకు హాజరయ్యారు. తన భార్య, కూతురు, అల్లుడు, మనవరాలుతో కలిసి ఆయన పెళ్లి వచ్చారు. అదేవిధంగా నటులు సంజయ్‌దత్, అనిల్ కపూర్, అర్జున్ కపూర్ వరుణ్ ధావన్, క్రితి సనన్ వేడుకలో సందడి చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్యతో కలిసి వచ్చారు. నటి జెనీలియా డిసౌజా తన భర్త రితేష్ దేశ్ముఖ్తో కలిసి విచ్చేశారు.
#WATCH | Actor Rajinikanth along with his family attends Anant Ambani-Radhika Merchant wedding at Jio World Convention Centre in Mumbai pic.twitter.com/x9liBzqzxC
— ANI (@ANI) July 12, 2024
#WATCJ | Actor Sanjay Dutt arrives for Anant Ambani-Radhika Merchant’s wedding at Jio World Convention Centre in Mumbai pic.twitter.com/CH5wv8sLe4
— ANI (@ANI) July 12, 2024
#WATCH | Actor couple Riteish Deshmukh and Genelia D’Souza arrive for Anant Ambani-Radhika Merchant’s wedding at Jio World Convention Centre in Mumbai pic.twitter.com/PxPdoCOiG8
— ANI (@ANI) July 12, 2024