తిరుమలలో (Tirumala) ఆగమశాస్త్ర ఉల్లంఘనలు కొనసాగుతూ ఉన్నాయి. శ్రీవారి ఆలయం పైనుంచి మరోసారి విమానం వెళ్లిన ఘటన చోటుచేసుకున్నది. గురువారం ఉదయం శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానం వెళ్లింది.
తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నది. తమకు అందే సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచాలని నిర్ణయించారు. ఆనంద నిలయానికి బంగారంతో తాపడం...