వాయుసేనకు చెందిన రెండు విమానాలు శుక్రవారం వేర్వేరు చోట్ల కూలిపోయాయి. రవాణా విమానం ఏఎన్-32 శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని బగ్డోగ్రా విమానాశ్రయం వద్ద ప్రమాదవశాత్తూ కూలిపోయింది.
IAF’s Aircraft Debris | సుమారు ఏడేళ్ల కిందట 29 మందితో టేకాఫ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన విమానం అదృశ్యమైంది. (IAF’s Aircraft Debris ) ఆ విమానం శకలాలను తాజాగా గుర్తించారు.
సుల్తాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆ హైవేపై వైమానిక దళం ఎయిర్‌షో నిర్వహించింది. ఫైటర్ విమానాలు ఎక్స్‌ప్రెస్‌వేపై దిగాయి