Amrit Udyan | రాష్ట్రపతి భవన్లో 'అమృత్ ఉద్యాన్' బుధవారం తెరుచుకోనుంది. ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అమృత్ ఉద్యాన్‌ను తెరవనున్నారు. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 �
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక ఆహ్వానం మేరకు రాష్ట్రపతి భవన్‌లోని అమృత ఉద్యాన్‌ను ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు సందర్శించారు.
జనవరి 31 నుంచి మార్చి 26 వరకు సుమారు రెండు నెలల పాటు ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి గార్డెన్స్‌ను తెరిచి ఉంచుతారు. అలాగే రైతులు, దివ్యాంగుల సందర్శనకు ప్రత్యేక తేదీలు కేటాయిస్తారు.