HomeNationalPresident Droupadi Murmu And Cji Justice Dy Chandrachud Visit Amrit Udyan
అమృత ఉద్యాన్‌లో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక ఆహ్వానం మేరకు రాష్ట్రపతి భవన్‌లోని అమృత ఉద్యాన్‌ను ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు సందర్శించారు.