ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఎన్ఎండీసీ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వచ్చే ఐదేండ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 మిలియన్ టన్నులకు పెంచుకోవడానికి రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ స�
దేశీయ మైనింగ్ రంగం ఎదురొంటున్న సవాళ్లను ఇంజినీర్లు అవకాశాలుగా మలుచుకోవడం ద్వారా జీడీపీ అభివృద్ధికి కృషి చేయాలని ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ పిలుపునిచ్చారు.