న్యూఢిల్లీ: ఎన్ఎండీసీ సీఎండీగా అమితవ ముఖర్జీ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఎన్ఎండీసీ ఫైనాన్స్ డైరెక్టర్గా ఈయన పనిచేస్తున్నారు. గతంలో ఆర్వీఎన్ఎల్ ఫైనాన్స్ విభాగంలోనూ జీఎంగా పనిచేశారు.