Dhanush 51 Movie | కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. డీ51గా వస్తున్న
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా అంటే తప్పకుండా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. హృదయాన్ని స్పృశించే ప్రేమకథలతో పాటు సామాజిక సమస్యలను కథా వస్తువులుగా తీసుకుంటారాయన. ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల ఓ �