పార్లమెంటు, శాసనసభల సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో దాదాపు 2,000 కేసులను 2023లో ప్రత్యేక కోర్టులు పరిష్కరించాయి. సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా ఓ అఫిడవిట్లో ఈ వివరాలను సుప్రీంకోర్టుకు తెలిపారు.
Calcutta High Court | జైల్లో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భవతులవుతున్నారని, పురుష ఉద్యోగులను జైల్లోకి రాకుండా నిషేధం విధించాలని కలకత్తా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అమికస్ క్యూరీ కోరింది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కేసు నుంచి సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే శుక్రవారం తప్పుకున్నారు. నిందలు పడటం తనకు ఇష్టం లేదన్నారు. దేశంలో ఆక్సిజన్, టీకాలు, మందుల కొరతకు సంబంధించిన కేసు విచార�