పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మరింత ముదురుతున్నదని, మూడో ప్రపంచ యుద్ధం సంభవించే ప్రమాదముందని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ బలహీనత, సొంత విదేశాంగ విధానం లేకపోవటం వల్లే ప్రపంచం.. మూడో ప్రపంచ యుద్ధం అంచునకు చేరిందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.
MS Dhoni | భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన మిస్టర్ కూల్.. క్రికెట్‌తో పాటు పలు క్రీడలంటే ఎంతో మక్కువ.