ACB raids | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ( Ameenpur Municipality) కార్యాలయంలో ఏసీబీ రైడ్స్(ACB raids) కొనసాగుతున్నాయి. ఏసీబీ మెదక్ జోన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది బృందంతో సోదాలు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్‌గూడలోని బీఎస్ఆర్కాలనీ సర్వేనంబర్ 12లో గత సెప్టెంబర్‌లో స్థానిక రెవెన్యూ హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో 26 ఇండ్లను కూల్చి వేశారు. ఇండ్ల నిర్మాణాల �