ACB raids | అమీన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్
ACB raids | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ( Ameenpur Municipality) కార్యాలయంలో ఏసీబీ రైడ్స్(ACB raids) కొనసాగుతున్నాయి. ఏసీబీ మెదక్ జోన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది బృందంతో సోదాలు చేపట్టారు.
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ( Ameenpur Municipality) కార్యాలయంలో ఏసీబీ రైడ్స్(ACB raids) కొనసాగుతున్నాయి. ఏసీబీ మెదక్ జోన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది బృందంతో సోదాలు చేపట్టారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కలిసిన గ్రామాలకు సంబంధించి రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన పలు పర్మిషన్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
-
Dhanush | కలిసి ఉండాలనుకోవడం లేదు.. మాకు విడాకులివ్వండి : కోర్టుకు హాజరైన ధనుష్ – ఐశ్వర్య జంట
-
Akkineni Nagarjuna | నాగార్జున పిటిషన్‌పై కొండా సురేఖ కౌంటర్ దాఖలు.. నాంపల్లి కోర్టులో విచారణ
-
Srivani tickets | రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేసే శ్రీవాణి టికెట్ల సంఖ్య పెంపు
-
Ram Charan | అయ్యప్పమాలలో దర్గాకు రాంచరణ్.. క్షమాపణ చెప్పాలని అయ్యప్ప భక్తుల డిమాండ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

