Ram Charan | అయ్యప్పమాలలో దర్గాకు రాంచరణ్.. క్షమాపణ చెప్పాలని అయ్యప్ప భక్తుల డిమాండ్
Ram Charan | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) ఏపీలోని కడప దర్గాను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాంచరణ్‌కు అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. అయితే రాంచరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో అమీన్పూర్ దర్గాను సందర్శించడాన్ని హిందూ సమాజం, అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
Ram Charan | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) ఏపీలోని కడప దర్గాను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాంచరణ్‌కు అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. అయితే రాంచరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో అమీన్పూర్ దర్గాను సందర్శించడాన్ని హిందూ సమాజం, అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
రాంచరణ్ వెంటనే అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీక్షలో ఉండగా ఇలా దర్గాకు వెళ్లడం కరెక్టేనా..? అనే ఓ వైపు చర్చ నడుస్తుండగా.. మరోవైపు అయ్యప్ప దీక్షదారులు ఇరుముడి ధరించిన తర్వాత శబరిమలకు వెళ్లే దారిలో ఉన్న వావర్ అనే ముస్లిం దర్గాను సందర్శిస్తారు. అక్కడ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించి శబరిమలకు పయనమవుతారు. అలాంటప్పుడు ఇలా దర్గాను సందర్శించడం ఎలా తప్పవుతుందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాంచరణ్ సతీమణి ఉపాసన (Upasana) సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించారు. దేవుడిపై విశ్వాసం అందర్నీ ఏకం చేస్తుందని.. చిన్నాభిన్నం చేయదన్నారు. భారతీయులంతా అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారని.. ఐకమత్యంలోనే బలం ఉందన్న ఉపాసన.. రాంచరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తారని పేర్కొంటూ.. వన్ నేషన్ వన్ స్పిరిట్ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
Faith unites, never divides
As Indians, we honor all paths to the divine 🙏 our strength lies in unity. 🇮🇳 #OneNationOneSpirit #jaihind @AlwaysRamCharan respecting other religions while following his own 🫡 pic.twitter.com/BdW58IEEF9— Upasana Konidela (@upasanakonidela) November 19, 2024
Read Also :
Mahesh Babu | షూట్లో మహేశ్ బాబు ఫ్రెష్ లుక్.. ఇంతకీ క్రేజీ వార్తేంటో తెలుసా..?
Sarangapani Jathakam teaser | మీరు ఊహించని అద్భుతం జరుగుతోంది.. ప్రియదర్శి సారంగపాణి జాతకం టీజర్
Bhairavam | భైరవం షూటింగ్ టైం.. కోనసీమలో అదితీశంకర్తో బెల్లంకొండ శ్రీనివాస్
UI The Movie | ఉపేంద్ర యూఐ తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

