బంద్ పేరిట చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ ని డీఎస్పీ వీ ఉమేందర్ తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ ఒకటో పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈనె�
అంబేద్కర్ అనేక గ్రంథాలను అధ్యయనం చేసి ఈ దేశానికి కులం ద్వారా పెను ప్రమాదం ఉందని తెలుసుకున్నారు. ‘కుల నిర్మూలన’ పుస్తకం రాశారు. అధ్యయనం నుంచే ఆచరణ మొదలవ్వాలని సూచించారు.