గిరిజన విద్యార్థుల విదేశీ విద్యకోసం అమలుచేస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి పూర్తిస్థాయి ఆదరణ లభిస్తున్నది. తొలుత 50 మంది లక్ష్యంగా ప్రారంభించిన పథకాన్ని ప్రస్తుతం ఏటా 100 మంది వినియోగించుకుంటున్నా�
దళిత, గిరిజనుల్లో ఇంకా వీడని సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం.. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఉంటేనే అవకాశం.. విదేశీ విద్య అంటే ఆయా వర్గాలకు అందని ద్రాక్షే.. దాన్ని కలలో కూడా ఊహించని ఆ వర్గాలకు తెలంగాణ రాష