Amazon Great Indian Festival 2024 | ఈ నెల 27 నుంచి మొదలయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ -2024లో నాలుగు రకాల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డు పాయింట్లు అందుబాటులో ఉన్నాయి.
ఓ వెబ్సైట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అందులోని గిఫ్ట్ ఓచర్లను చోరీ చేశారు. సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం.. బర్కత్‌పురలోని జాబ్ టెక్నాలజీస్ అనే సంస్థ అమెజాన్‌తో ఒప్పందం కు�