అమెజాన్ గిఫ్ట్ ఓచర్లు చోరీ

ఓ వెబ్సైట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అందులోని గిఫ్ట్ ఓచర్లను చోరీ చేశారు. సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం.. బర్కత్‌పురలోని జాబ్ టెక్నాలజీస్ అనే సంస్థ అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని, అమెజాన్ గిఫ్ట్ ఓచర్లను రీసేల్ చేస్తుంటారు. ఈ క్రమంలో తమ సైట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ. 4.18 లక్షల విలువైన 470 గిఫ్ట్ ఓచర్లను చోరీ చేశారంటూ ఆ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ముంబై థానేలోని వికాస్ వినోద్ ఉపాధ్యాయ పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- amazon gift card
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

