శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో 1999 2000 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం లక్ష్మీ నగర్లోని తారకరామ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
Kotagiri | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన (2001-2002 ) విద్యార్థులు 23 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు.
Karegaon | నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలములోని కారెగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు 20 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకచోటే కలుసుకున్నారు.