Sabiha Begum | సోమవారం డివిజన్ పరిధిలోని రామారావు నగర్లో జరుగుతున్న నాలా విస్తరణ పనులను కార్పొరేటర్ సబిహా బేగం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాలు స్థానిక కార్పొరేటర్ సబిహా బేగం అల్లాపూర్ సిఐ వెంకటరెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.
Sabiha Begum | గతంలో చిన్నపాటి వర్షానికి నాలా పొంగి పరివాహ ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లలోకి వరద నీరు ముంచెత్తేదని, దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబోసారన్నారు.