CC Cameras | అల్లాపూర్, జూన్ 22 : ఒక్క సీసీ కెమెరాలు 100 మంది పోలీసులతో సమానమని అల్లాపూర్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి అన్నారు. అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాలు స్థానిక కార్పొరేటర్ సబిహా బేగం అల్లాపూర్ సిఐ వెంకటరెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ బొల్లు శ్రీనివాసరావు, చెవ్వూరు మధుసూదనచారి, తుంగం శ్రీనివాసరావు, రోణంకి జగన్నాథం, రామకృష్ణ, బండారు ప్రసన్నాంజనేయులు, ఈదరాడ సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, సింహా శణ్ముఖ రావు, సుందర శేషారావు, కొండం శ్రీనివాస్ రెడ్డి, నవులూరి రోశయ్య, తదితర సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సందడికి టైం ఫిక్స్ అయినట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..!
Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి