CI Venkatereddy | ఎక్కడైనా పేకాట ఆడితే ఆ స్థలం యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. పేకాట వల్ల వచ్చేది ఏమీ ఉండదని, అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దన్నారు కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి.
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాలు స్థానిక కార్పొరేటర్ సబిహా బేగం అల్లాపూర్ సిఐ వెంకటరెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.