ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ సమస్య పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి, మర్కోడ్ అలాగే పరిసర 41 గ్రామాల వినియోగదారులు కోరుతున్నారు.
ఆదివాసీల హక్కుల సాధనకై ఆదివాసీలందరూ ఏకం కావాలని మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, మాజీ జడ్పీటీసీ కొమరం హనుమంతరావు అన్నారు. శనివారం అక్షర సమిద స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆళ్ల�