ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డులు, నగదు పురస్కారాలకు దూరంగా ఉండాలని ఆలిండియా సర్వీస్ ఉద్యోగులకు (ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్) కేంద్రం సూచించింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) కేడర్ కేటాయింపులకు సంబంధించి దాఖలైన కేసుల విచారణను జూలై 3కి హైకోర్టు వాయిదా వేసింది.