సీఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థిని కె.తేజస్విని ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించింది. ఈ మేరకు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నిమ్స్ జనరల్ మెడిసిన్ వైద్యులు తెలంగాణ కీర్తిని చాటారు. నీట్ ఎస్ఎస్2023 ఎంట్రెన్స్ పరీక్షల్లో ఆలిండియా తొలి ర్యాంకుతో పాటు మరిన్ని అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకొని జయకేతనం ఎగురవేశారు. నిమ్స్ �