అబూదాబి: విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆ స్టార్ క్రికెటర్ ఇప్పుడో అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. అన్ని ఫార్మాట్లలో వంద మ్యాచ్లు ఆడిన భారతీయ క్రికెటర్గా నిలువనున్నాడు. �
అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన లంక పేసర్ కొలంబో: తన బుల్లెట్ యార్కర్లతో దశాబ్దంనర పాటు ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్లను వణికించిన శ్రీలంక పేసర్ సెపరమాడు లసిత్ మలింగ క్రికెట్లో అన్ని ఫార్మా�