ప్రభుత్వ మద్యం పాలసీతో పేదల ఆరోగ్యం పాడవుతుందని, పేదల కుటుంబాలే గుల్లవుతున్నాయని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మరోసారి మండిపడ్డారు. మునుగోడులో తన మద్యం పాలసీ వి షయంలో ప్రభుత్వ పెద్దలతో పాటు జూపల
రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి రెండు నెలల ముందే మద్యం దుకాణా(వైన్స్)లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నది. గత టెండర్‌కు సంబంధించి లైసెన్స్‌ల గడువు ఇంకా ముగియక ముందే కొత్త నోటిఫికేషన్ జారీచేసింది.