టాలీవుడ్ (Tollywood ) స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన కొడుకు అకీరానందన్ ను స్టార్ డైరెక్టర్ తో లాంఛింగ్ చేయాలని ఫిక్స్ అయినట్టు వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ జూనియర్ పవర్ స్టార్ గా అకీరానందన్ కి పేరుంది. తెలుగు తెరకు ఇంకా పరిచయం కాకపోయినా పవర్ స్టార్ కొడుకుగా స్టార్ డమ్ ని అందుకున్నాడు అకీరా. ఈ కాబోయే హీరో బర్త్ డే రోజున ఓ గొప్ప విషయాన్ని పం�