Akhanda 2 | నందమూరి బాలకృష్ణ (Balakrishna)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య రూపొందిన తాజా చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2) విడుదల వాయిదా పడటం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది.
Akhanda 2 | నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న అఖండ 2 చిత్రానికి సంబంధించి టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది.