దాదాపు ప్రతి ఇంట్లో ‘వాము’ కనిపిస్తుంది. వంటల రుచిని పెంచే ఈ దినుసు.. అనేక అనారోగ్య సమస్యలనూ తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతున్నది. ఇందులో పీచుపదార్థంతోపాటు యాంటి ఆక్సిడెంట్లు, ఇతర నూనెలు, పోషకాలు అధికంగా �
మనం రోజూ వంట చేసేందుకు అనేక రకాల దినుసులను ఉపయోగిస్తుంటాం. అనేక రకాల మసాలా దినుసులు మన ఆహారాల్లో రోజూ భాగం అవుతున్నాయి. వాటిల్లో వాము కూడా ఒకటి. ఇది ఘాటు వాసన, రుచిని కలిగి ఉంటుంది.