సత్యదేవ్ (Satya Dev) టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం గాడ్సే (Godse). తాజాగా మేకర్స్ మూవీ లవర్స్ కు అదిరిపోయే అప్డేట్ను ట్రైలర్ (Godse Trailer) రూపంలో అందించారు. కేరళ బ్యూటీ ఐశ్వర్యలక్ష్మి (Aishwarya Lekshmi) ఫీ మేల్ లీడ్ రోల్
విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం మట్టి కుస్తీ. హోం బ్యానర్ ఆర్టీ టీమ్ వర్స్ (RT Teamworks)పై రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.