Godse Release date | థియేటర్లలోకి ‘గాడ్సే’ వచ్చే టైం ఫిక్స్
సత్యదేవ్ (Satya Dev) నటిస్తోన్న గాడ్సే (Godse) చిత్రం యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఐశ్వర్యాలక్ష్మి (Aishwarya Lekshmi)ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.
టాలీవుడ్ యువ హీరో సత్యదేవ్ (Satya Dev) నటిస్తోన్న తాజా చిత్రం గాడ్సే (Godse) . గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఐశ్వర్యాలక్ష్మి (Aishwarya Lekshmi)ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. గాడ్సే 2022 మే 20న విడుదల కానుంది.
సర్కారు వారి పాట విడుదలయ్యాక వారం రోజుల తర్వాత గాడ్సే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో తనికెళ్లభరణి, నాగబాబు కొణిదెల, బ్రహ్మాజీ, నోయెల్ సీన్, ప్రియదర్శి, నాజర్, సిజ్జు మీనన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి సునీల్ కాశ్యప్, సాండీ అద్దంకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
Read Also : Prashanth Neel | మందు తాగడం గురించి ఓపెన్ అయిన కేజీఎఫ్ డైరెక్టర్..!
𝐆𝐨𝐝𝐬𝐞 Mission starts on May 20.#Godse #GodseOnMay20 #GodseTheFilm@ActorSatyaDev @MeGopiganesh @AishuLekshmi @actorbrahmaji @NagaBabuOffl @mrnoelsean @theprakashnag @CKEntsOffl #SunilKashyap @vamsikaka @adityamusic @designid_sudhir pic.twitter.com/pNSzkxkf9g
— BA Raju's Team (@baraju_SuperHit) April 13, 2022
సీకే స్క్రీన్స్ బ్యానర్ పై సీ కల్యాణ్ నిర్మిస్తున్నారు. సత్యదేవ్ మరోవైపు తమన్నాతో కలిసి గుర్తుందా సీతాకాలం సినిమాలో నటిస్తున్నాడు. దీంతోపాటు చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Read Also : Sonal Chauhan | సోనాల్ చౌహాన్‌కు భారీ ఆఫర్..పౌరాణిక చిత్రంలో ఛాన్స్
Read Also : Jr NTR Deeksha | రాంచరణ్ బాటలో ఎన్టీఆర్..దీక్షకు ప్లాన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

