Sonal Chauhan | సోనాల్ చౌహాన్కు భారీ ఆఫర్..పౌరాణిక చిత్రంలో ఛాన్స్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ (Adipurush) చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది సోనాల్ చౌహాన్. ఈ విషయాన్ని ఆమె తాజాగా ప్రకటించింది. సోనాల్ కెరీర్ లో ఇది తొలి పౌరాణిక చిత్రం.
అందాల హీరోయిన్ సోనాల్ చౌహాన్ (Sonal chauhan) మరో భారీ ఆఫర్ దక్కించుకుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ (Adipurush) చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఆమె తాజాగా ప్రకటించింది. సోనాల్ కెరీర్ లో ఇది తొలి పౌరాణిక చిత్రం. బాలీవుడ్ (Bollywood)లో బుడ్డా హోగా తేరా బాప్, జన్నత్ వంటి చిత్రాల్లో నటించిన సోనాల్…ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్నది. ఆదిపురుష్ ఈ భామకు బాలీవుడ్ లో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనుంది.
ఆదిపురుష్ చిత్రంలో అవకాశం గురించి సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ..నేను ఇప్పటిదాకా నటించిన సినిమాలతో చూస్తే ఆదిపురుష్ ప్రత్యేకమైనది. ఈ సెట్ లో మరో ప్రపంచాన్ని చూస్తున్నా. నా తొలి పౌరాణిక చిత్రమిది. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆదిపురుష్ మీకు సరికొత్త అనుభూతిని పంచుతుందని నమ్మకంగా చెప్పగలను..అని అంది.
Read Also : Kriti Sanon Gym | జిమ్లో చెమటోడుస్తున్న మహేశ్ హీరోయిన్..వీడియో హల్చల్
సోనాల్ ఉన్నట్లుండి అన్నీ భారీ చిత్రాల్లోనే నటిస్తున్నది. సమ్మర్ సోగ్గాళ్లు ఎఫ్ 3 చిత్రంతో పాటు నాగార్జున హీరోగా నటిస్తున్న ఘోస్ట్ సినిమాలోనూ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో ఇంటర్ పోల్ అధికారిణిగా స్టంట్స్ చేస్తున్నదీ భామ. ఆదిపురుష్ అవకాశంతో ఆమె ఖాతాలో మూడో భారీ చిత్రం చేరినట్లయింది.
Read Also : Jr NTR Deeksha | రాంచరణ్ బాటలో ఎన్టీఆర్..దీక్షకు ప్లాన్..!
Read Also : Prashanth Neel | మందు తాగడం గురించి ఓపెన్ అయిన కేజీఎఫ్ డైరెక్టర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

