Prashanth Neel | మందు తాగడం గురించి ఓపెన్ అయిన కేజీఎఫ్ డైరెక్టర్..!
సెలబ్రిటీలు తమ వ్యక్తిగత అలవాట్ల గురించి మీడియా ముఖంగా అంతగా లీక్ చేసే సందర్భాలు చాలా తక్కువే. కానీ కేజీఎఫ్ చాఫ్టర్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తన డ్రింకింగ్ అలవాటు గురించి చెప్పడం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
సినిమా సెలబ్రిటీలంటే మద్యం అలవాటు (Drinking habit) ఉండటం సహజమే. అయితే అందరికీ ఈ అలవాటు ఉండకున్నా వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమించడానికి తాగే అలవాటును కొనసాగిస్తుంటారు కొందరు సెలబ్రిటీలు. అయితే తమ వ్యక్తిగత అలవాట్ల గురించి మీడియా ముఖంగా అంతగా లీక్ చేసే సందర్భాలు చాలా తక్కువే. కానీ కేజీఎఫ్ చాఫ్టర్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తన డ్రింకింగ్ అలవాటు గురించి చెప్పడం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
‘ఓ షరతుతో ఈ విషయాన్ని బయటకు చెబుతున్నా. మీరు (మీడియా)నా ఇంటర్వ్యూలోని ఈ భాగాన్ని కట్ చేయనని ప్రామిస్ చేయాలని కోరాడు ప్రశాంత్ నీల్. అవును నా కథలు రాసేందుకు నేను తరచూ ఆల్కాహాల్‌ను తీసుకుంటా. నేను ఎక్కువగా ఆల్కాహాల్ తీసుకున్నపుడు…మత్తులో ఉన్నపుడు కూడా కొన్ని ప్రత్యేక సన్నివేశాలు అవసరమా..? అనేది కూడా నిర్దారిస్తుంటానని చెప్పాడు. తన ఐడియాను స్కిప్ట్గా రాసుకున్నపుడు ఎలా ఫీలవుతానో చెబుతూ..ఇది కథ గురించి కాదు. ఎలా ప్రజెంట్ చేస్తున్నామనేదే చాలా ముఖ్యమైన టాస్క్ అని’ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్.
Read Also : The Kashmir Files producer | ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిర్మాత కొత్త సినిమాల ప్రకటన
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో సలార్ (Salaar) సినిమా చేస్తున్నాడు ప్రశాంత్‌నీల్. ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2)విడుదల కాకముందే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు ముస్తాబవుతున్నాడు.
Read Also : Hari Hara Veera Mallu Action | హరిహర వీరమల్లు ఎంతమందితో ఫైట్ చేస్తున్నాడో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

