Godse Release date | ‘గాడ్సే’ మరో తేదీన వస్తున్నాడు..స్టన్నింగ్‌గా రిలీజ్ పోస్టర్
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న గాడ్సే (Godse) సినిమాకు గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్నాడు. కేరళ సుందరి ఐశ్వర్యలక్ష్మి (Aishwarya Lekshmi) హీరోయిన్గా నటిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత మేకర్స్ గాడ్సే సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించారు.
కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకుని సినిమా చేసే హీరోల్లో ఒకడు టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ (Satya Dev). ఈ క్రేజీ హీరో లీడ్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి గాడ్సే (Godse). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్నాడు.కేరళ సుందరి ఐశ్వర్యలక్ష్మి (Aishwarya Lekshmi) హీరోయిన్గా నటిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత మేకర్స్ గాడ్సే సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించారు.
ఈ చిత్రాన్ని 2022 మే 20న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కారణాలేంటో తెలియదు కానీ తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేశారు. ఈ చిత్రాన్నా జూన్ 17న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను కూడా లాంఛ్ చేశారు. రాజకీయ సమస్యలను మట్టుకరిపించేందుకు మిషన్ ప్రారంభించిన వ్యక్తిగా స్టైలిష్ లుక్‌లో కొంచెం సీరియస్‌గా చేతుల్లో గన్స్ పట్టుకుని కనిపిస్తున్నాడు సత్యదేవ్. విడుదలకు ఇంకా నెల రోజులున్న నేపథ్యంలో బ్యాక్ టు బ్యాక్ సర్ ప్రైజ్‌లతో ప్రమోషన్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.
ఈ చిత్రంలో చైతన్య కృష్ణ, పృథ్విరాజ్, తనికెళ్లభరణి, నాగబాబు కొణిదెల, బ్రహ్మాజీ, నోయెల్ సీన్, ప్రియదర్శి, నాజర్, సిజ్జు మీనన్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ కాశ్యప్, సాండీ అద్దంకి మ్యూజిక్ డైరెక్టర్లు. ఈ మూవీని సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సీ కల్యాణ్ నిర్మిస్తున్నారు.
𝐆𝐨𝐝𝐬𝐞 Guns will blaze on June 17 💥
Let the Action speak in theatres #Godse #GodseOnJune17 #GodseTheFilm@ActorSatyaDev @MeGopiganesh @AishuLekshmi @actorbrahmaji @NagaBabuOffl @mrnoelsean @theprakashnag @CKEntsOffl @vamsikaka @adityamusic pic.twitter.com/OIreknVe2C
— BA Raju's Team (@baraju_SuperHit) May 18, 2022
Read Also : Chandrika Ravi | ఎన్బీకే 107 ఐటెం సాంగ్‌కు ఈ భామే న్యాయం చేస్తుందట..!
Read Also : Lip Lock Scene | విజయ్‌తో లిప్ లాక్ సీన్..సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Read Also : Koratala Siva | ‘ఈసారి మెసేజ్ ఏం లేదమ్మా’ అంటోన్న కొరటాల
Read Also : Sai Pallavi | సింపుల్‌గా సినిమాకు..కెమెరా కంటికి చిక్కిన సాయిపల్లవి
Read Also : ZEE5 | జీ5లో ఆర్ఆర్ఆర్ చూడాలంటే..అదనంగా చెల్లించాల్సిందేనా.?
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

