జెడ్డా నుంచి హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్పోర్టుకు వస్తున్న ఇండిగో 6ఈ-68 నంబర్ విమానంలో బాంబు పెట్టినట్టు శనివారం ఉదయం ఈ మెయిల్ వచ్చిందని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు, ఎయిర్పోర్టు అధికారులు ముందస్తు సూచనలు చేసినా.. శనివారం కూడా రద్దీ తగ్గలేదు. టెర్మినళ్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యి కొందరు ప్రయాణికులకు నిర్ణీత సమయానికి బో�