విమాన ప్రయాణికులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) శుభవార్త చెప్పింది. ఇకపై విమానం కదలటం ఆలస్యమైతే సీట్లోనే గంటల తరబడి అతుక్కుని పోవాల్సిన పనిలేదట.
దేశీయ విమాన ట్రాఫిక్‌లో మూడో అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్‌లో అంతర్జాతీయ విమాన ప్రయాణికులు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని కాపా ఇండియా చీఫ్ కపి కౌల్ తెలిపారు.