పాకిస్థాన్‌పై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఒక విఫల దేశమని, అది భారత్‌ను ఎన్నడూ శాంతంగా ఉండనీయదని విమర్శించారు.
రిటైల్ ఔట్లెట్ సంస్థ నేషనల్ మార్ట్.. హైదరాబాద్‌లో మరో అవుట్‌లెట్‌ను ఏర్పాటుచేసింది. సంస్థకు ఇది ఏడో ఔట్లెట్ కావడం విశేషం. మెహదీపట్నంలో ఏ ర్పాటు చేసిన ఈ స్టోర్‌ను ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దిన్
Asaduddin Owaisi: రైతుల సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ పని చేశారని, రైతులు కూడా సీఎం కేసీఆర్‌ను విశ్వసిస్తున్నారని, రైతుల కోసం కేసీఆర్ మొదలుపెట్టిన బీమా పథకాన్ని.. ప్రధాని మోదీ కూడా కాపీ కొట్టారని, ఇంత �