హైదరాబాద్, జూన్ 8: రిటైల్ ఔట్లెట్ సంస్థ నేషనల్ మార్ట్.. హైదరాబాద్‌లో మరో అవుట్‌లెట్‌ను ఏర్పాటుచేసింది. సంస్థకు ఇది ఏడో ఔట్లెట్ కావడం విశేషం. మెహదీపట్నంలో ఏ ర్పాటు చేసిన ఈ స్టోర్‌ను ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దిన్ ఓవైసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్ యశ్ అగర్వాల్ మాట్లాడుతూ..అతి తక్కువ ధరకే నాణ్యమైన అన్ని రకాల ఉత్పత్తులను అందించడం వల్లనే కస్టమర్లను ఆకట్టుకోగలుగుతుంది.