రిటైల్ ఔట్లెట్ సంస్థ నేషనల్ మార్ట్.. హైదరాబాద్‌లో మరో అవుట్‌లెట్‌ను ఏర్పాటుచేసింది. సంస్థకు ఇది ఏడో ఔట్లెట్ కావడం విశేషం. మెహదీపట్నంలో ఏ ర్పాటు చేసిన ఈ స్టోర్‌ను ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దిన్
హైదరాబాద్‌లో మరో అతిపెద్ద సూపర్ మార్కెట్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది నేషనల్ మార్ట్. 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ‘ఇండియా కా సూపర్‌మార్కెట్' సంస్థకు ఇది ఆరో అతిపెద్ద స్టోర్ కావడం వి