ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలకు బాగా అలవాటుపడిన నేటి తరం ప్రజలు ప్రతి విషయానికి వాటిపైనే ఆధారపడుతున్నారు. కొంతమంది తమకున్న మిడిమిడి జ్ఞానాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు పంచడానికి ప్రయత్నిస్తున్�
ఇప్పుడు ఏ సూచన కావాలన్నా.. ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ఏఐనే ఫాలో అవుతున్నారు జనం..అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆరోగ్యం విషయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ను నమ్ముకోవడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం.