ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యూరియా కొరత వేధిస్తున్నది. అవసరాలకు సరిపడా నిల్వలు లేకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. సాగుకు ఎరువులు వేసే సమయం దాటిపోతుండడంతో రైతులు వేకువజామునే సహకార సంఘాలు, ఆగ్
యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్నది. అన్నదాతలు తెల్లారి లేచింది మొదలు తిండీతి ప్పలు మాని సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. ఓ వైపు పంట అదును దాటుతుండడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున�
సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్ల వద్ద యూరియా కోసం రైతుల అవే బాధలు.. ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటిపర్యంతమే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుల తరబడి రాత్రింబవళ్లు పడిగాపులు పడినా ఒక్క బస్తా దొరకని దుర్భర పరిస్థితి.