తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శుక్రవారం విత్తన మేళాను నిర్వహించనున్నట్లు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి.సుధారాణి తెలిపారు.
యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైత�