వరిసాగులో ఇప్పుడు బురద పొలాలు, నారుమడులు, నాట్లు లేవు.. నేరుగా విత్తనాలు ఎదపెట్టే పద్ధతి వచ్చేసింది. ఈ విధానం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడ్ పద్ధతి వంటి�
ఉమ్మడి చందంపేట మండలంలో వేరుశనగ సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో 3,600 హెక్టార్లలో పల్లి సాగు చేయగా.. ప్రస్తుతం 4,850 హెక్టార్లలో సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
ఈ సారి వర్షాలు సంమృద్ధిగా కురువడం.. వాతావరణం అనుకూలించడంతో పత్తి సాగు రైతులు ఆశించిన మేరకు ఫలితాలు వస్తున్నాయి. దీంతో మునుపటి కంటే ఉత్సాహంతో సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.