నూతన పద్ధతులు అలవర్చుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో బుధవారం ఆయన అగ్రిటెక్ సౌత్ 20 24 పోస్టర్ను ఆవిషరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ...
రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం పంటలకు కనీస మద్దతు ధరలు పెంచకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కే