‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పుతున్నది. ఎన్నికలకు ముందు వ్యవసాయ కూలీలందరికీ రూ. 12వేల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వంపై అన్ని వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నా కేంద్రానికి పట్టడం లేదని.. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని మండిపడుతున్నాయి.
గ్రామీణ వారసంతలకు ఆదరణ పెరుగుతున్నది. ఆధునిక టెక్నాలజీతో ఇంటి వద్దకే సరుకులు చేరుస్తున్న కార్పొరేట్ కంపెనీలకు దీటుగా, సూపర్ మార్కెట్లో దొరికే వస్తువులను గ్రామీణ పేదలకు అందుబాటు ధరల్లో లభిస్తున్నా�